Priyanka Chopra and Nick Jonas Wedding UPDATE | Filmibeat Telugu

2018-11-30 9,820

Priyanka Chopra and Nick Jonas are gearing up for their big Indian wedding which is reportedly set to take place in Jodhpur in the first week of December. As per reports, the wedding is set to take place on December 2 at Jodhpur's Umaid Bhawan Palace.
#PriyankaChopra
#NickJonas
#PriyankaNickwedding
#UmaidBhawanPalace
#PriyankaNickmarriage

ప్రియాంక చోప్రా, అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ల పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. డిసెంబరు 2, 3న ప్రియాంక, నిక్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాబోయే వధూవరులు, తమ కుటుంబీకులతో కలిసి గురువారమే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడి ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. పెళ్లి వేడుకల కోసం ప్రియాంక ప్యాలెస్ ను ఏకంగా ఐదు రోజులకు బుక్ చేసుకుందట. ఆమె పెళ్లి ఏర్పాట్లకు ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్
కాగా బుధవారం ప్రియాంక నివాసంలో పూజ నిర్వహించినట్లు సమాచారం.